రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా.పలువురికి గాయాలు
గోదావరిఖని , సెప్టెంబరు 26:(తెలంగాణ నేత్రం)మంచిర్యాల నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురై బోల్తాపడింది. శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో…




