పేకాటపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదo.ఆరుగురు అరెస్ట్.. రూ.86,230 నగదు, 6 సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం
మందమర్రి, అక్టోబర్ 19: (తెలంగాణ నేత్రం)మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు…




