రాజీవ్ రహదారిపై విశ్వహిందూ పరిషత్ ధర్నా

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విగ్రహాలను నిలిపి ఉంచుతాం: విహెచ్‌పీ. గోదావరిఖని, అక్టోబర్ 21: (తెలంగాణ నేత్రం)దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి గోదావరి నదిలో ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం…

సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వాహన పూజలు..

దసరా సందర్భంగా పోటెత్తిన భక్తులు.. నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు.ఈవో రాజ్‌కుమార్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు మంథని,(తెలంగాణ నేత్రం)విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన…

గోదావరిఖనిలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు

సింగరేణి కార్మికులకు సొంతింటి కలను త్వరలోనే నిజం చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు రామగుండం ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తా: ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్ గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సంస్థ…

పేకాటపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదo.ఆరుగురు అరెస్ట్‌.. రూ.86,230 నగదు, 6 సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం

మందమర్రి, అక్టోబర్ 19: (తెలంగాణ నేత్రం)మందమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శివారు ప్రాంతాల్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో నార్కోటిక్‌ టీమ్‌/టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు…

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.25 వేల బోనస్‌ ఇవ్వాలి.

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.5,500 దసరా బోనస్‌ ప్రకటించడాన్ని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం (TCKS) తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం రూ.25 వేల బోనస్‌ చెల్లించాలని, లాభాల వాటాలో 15…

▲