జనగామ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకం జనగామ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక 6వ డివిజన్…




