తక్షణమే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి
గోదావరిఖని: (తెలంగాణ నేత్రం)రామగుండం కార్పొరేషన్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా డివిజన్ల వారీగా పేరుకుపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ అన్నారు. కార్పొరేటర్లుగా ప్రజా సమస్యలను కౌన్సిల్ దృష్టికి…




