ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం ఏరియా-1 పరిధిలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు శనివారం జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఏరియా సేఫ్టీ ఆఫీసర్,…




