జాతీయస్థాయి కరాటే టోర్నమెంట్‌లో జేఎస్‌కేఎస్ విద్యార్థుల హవా

గోదావరిఖని: (తెలంగాణ నేత్రం)కర్నూలులోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన 13వ జీకేఎంఏ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో రామగుండానికి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ…

వెయ్యి రోజుల ప్రజాపాలనపై సమీక్ష

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి సందర్భంగా రామగుండం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. పెండింగ్…

జనగామ గణేష్ నగర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం కార్పొరేషన్‌ 6వ డివిజన్‌ పరిధిలోని జనగామ గ్రామం గణేష్‌నగర్‌లో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణనాథుడి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ…

హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

గోదావరిఖని,)తెలంగాణ నేత్రం)పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు,…

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 5,261 కేసులు పరిష్కరించినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో…

▲