కోడి పందేల స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
మంచిర్యాల : (తెలంగాణ నేత్రం)కోడి పందేల స్థావరంపై టాస్క్ఫోర్స్, కన్నెపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు…




