పారుపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పారుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్…




