డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..

ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన మాధురి రాథోడ్డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కాపాడిన కుటుంబ సభ్యులుపెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక…

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి 7 రోజుల జైలు

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరచగా, 15 మందికి రూ.41,500 జరిమానా విధించారు. కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా…

కొండా సురేఖ బర్తరఫ్..

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రికార్డు! తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం…

రేవంత్‌ను CM చేసింది అధిష్టానమే..

ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు:AICC తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా…