1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌..ప్రజల మధ్యకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

హైదరాబాద్‌: (తెలంగాణ నేత్రం)మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ తీరుపై…

నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు

నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు : నేపాల్ వరదల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన యువతి గల్లంతయింది. ఎల్బీనగర్ పరిధిలోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి అనే యువతి…

హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్ఫోర్స్ పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్పరిధిలో జరిగిన ఆపరేషన్లో 11 మంది నకిలీ డాక్టర్లనుఅదుపులోకి తీసుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాల ప్రముఖవిశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ…

తెలంగాణలో డిసెంబర్ నెలలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు

ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిశాక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం.. సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వంవివిధ కారణాల వల్ల…

కేంద్ర అనుమతి నిరాకరణతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

హైదరాబాద్: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను రద్దు చేసుకుంది.…