తెలంగాణలో 36,353 పోలింగ్‌ కేంద్రాలు ఖరారు.. ECI ఆమోదం

Aug 13, 2026, తెలంగాణలో 36,353 పోలింగ్‌ కేంద్రాలు ఖరారు.. ECI ఆమోదంతెలంగాణలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,353 పోలింగ్‌…

లేహ్‌లో భారీ భూకంపం

Aug 13, 2026, లేహ్‌లో భారీ భూకంపంజమ్మూకశ్మీర్‌లోని లేహ్(లద్దాక్)లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.…

లంచం తీసుకుంటూ గిరిధావర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

జగిత్యాల ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరిధావర్ రాహుల్‌ను…