మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్

హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ : కనీసం వాహనం కూడా ఎక్కించకుండాకలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని తరలించిన పోలీసులుహనుమకొండ…

suryapet bus accident : బస్సు-కంటైనర్‌ – “ఢీ”

6గురు మృతి 20 మందికి తీవ్ర గాయాలు దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బస్సు-కంటైనర్‌ – “ఢీ”, రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి ఏలూరు వెళ్తున్న బస్సుకు…

హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్ఫోర్స్ పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్పరిధిలో జరిగిన ఆపరేషన్లో 11 మంది నకిలీ డాక్టర్లనుఅదుపులోకి తీసుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాల ప్రముఖవిశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ…

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం

Aug 25, 2026, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం ఆంధ్రప్రదేశ్ : కర్నూలు శ్రీనివాస నగర్‌లో హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు భారీగా బంగారం, వెండి…

కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేత

Aug 25, 2026, కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేతతెలంగాణ : గచ్చిబౌలి అంజయ్య నగర్ లో కూలిన భవనం సమీపంలోని మరికొన్ని ప్రమాదకర భవనాలను ఆదివారం సాయంత్రం నుండి అధికారులు కూల్చివేస్తున్నారు.…