హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ : కనీసం వాహనం కూడా ఎక్కించకుండాకలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్కు కాలినడకన హరీష్ రావుని తరలించిన పోలీసులుహనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతTNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులుపాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలింపుపోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు


Leave a Reply