సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష 2 వ రోజు
సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధితులందరూ ఏకమై శాంతియుతంగా…



