పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లిలో ధర్నా
వడ్డేపల్లి: రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో లెక్చరర్లు…




