సుందిళ్లలో వైకుంఠ రథానికి ప్రత్యేక పూజలు
సుందిళ్ల గ్రామానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథానికి గ్రామ సర్పంచ్ ముసుకుల నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…




