SIR Phase-2పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ SIR Phase-2 ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. SIR ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లతో ప్రక్రియ పురోగతిపై చర్చించి, సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో మేయర్ మహంకాళి…




