రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ SIR Phase-2 ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. SIR ఇన్చార్జ్లు, కార్పొరేటర్లతో ప్రక్రియ పురోగతిపై చర్చించి, సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ఇన్చార్జ్లు పాల్గొన్నారు.
SIR Phase-2పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష
◷ August 24, 2026 | telangananetramtv


Leave a Reply