వైఎస్సార్‌కు ఘన నివాళి

రామగిరి,(తెలంగాణ నేత్రం)దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామగిరి మండలం బేగంపేట ఎక్స్‌రోడ్‌లోని మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు…

రామగుండం ఏరియా-1లో 124 శాతం బొగ్గు ఉత్పత్తి- జీఎం లలిత్‌కుమార్‌

రామగుండం ఏరియా-1లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్‌కుమార్‌ తెలిపారు. ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనులు, ఉపరితల గనుల ప్రాజెక్టుల్లో ఆగస్టు నెలలో 124 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు…

అర్ధరాత్రి ‘ఆపరేషన్ చబుత్రా’.. 30 మంది అదుపులోకి

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ‘ఆపరేషన్ చబుత్రా’ నిర్వహించారు. గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, రామగుండం పరిధిలో విస్తృతంగా నైట్ పెట్రోలింగ్, తనిఖీలు చేపట్టారు.…

భార్యపై కత్తెరతో హత్యాయత్నం.. భర్తకు రెండేళ్ల జైలు

గోదావరిఖని: భార్య స్వప్నపై కత్తెరతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన పర్లపల్లి సంపత్‌ (43)కు గోదావరిఖని అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.…

‘శక్తి’ స్కీమ్ జీవో-97ను వెంటనే రద్దు చేయాలి

విద్యార్థి సేన అధ్యక్షులు టి.కె. శివప్రసాద్ డిమాండ్ ‘శక్తి’ స్కీమ్‌లో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి సంబంధించిన జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సేన అధ్యక్షులు టి.కె.…