సింగరేణి కార్మికులపై వేధింపులు ఆపాలి.
టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్లు వెంటనే రద్దు చేయాలి కార్మికుల జోలికొస్తే ఊరుకునేది లేదు: కోరుకంటి చందర్ గోదావరిఖని(తెలంగాణ నేత్రం)సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్…




