రామగుండం ఏరియా-1లో 124 శాతం బొగ్గు ఉత్పత్తి- జీఎం లలిత్‌కుమార్
రామగుండం ఏరియా-1లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనులు, ఉపరితల గనుల ప్రాజెక్టుల్లో ఆగస్టు నెలలో 124 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు…



