కేటీఆర్ అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. HILT పాలసీతో హైదరాబాద్‌కు మేలు జరుగుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నీటి…



