హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. HILT పాలసీతో హైదరాబాద్‌కు మేలు జరుగుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో రాజీపడబోమని, GRMB సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా వాదిస్తామని తెలిపారు.
కేటీఆర్ అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు
◷ August 12, 2026 | telangananetramtv


Leave a Reply