భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏపై కేసు నమోదు : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి, ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తెల్లం వెంకటరావు పీఏ కళ్యాణ్ కుమార్ఏజెన్సీలో టీచర్ ఉద్యోగాలు, థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు, ఐటీసీ పేపర్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఒక్కో నిరుద్యోగి దగ్గర రూ.30 లక్షల వరకు అక్రమ వసూళ్లుఏడు నెలల క్రితమే విషయం తెలిసినా తన పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోని తెల్లం వెంకటరావుబాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులుమూడు రోజులుగా పరారీలో ఉన్న కళ్యాణ్ కుమార్
భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏపై కేసు నమోదు
◷ August 29, 2026 | telangananetramtv


Leave a Reply