ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిశాక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం..
సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వంవివిధ కారణాల వల్ల ఆగిపోయిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేటకు కూడా అదే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం


Leave a Reply