రేపు రాత్రి ఢిల్లీ నుండి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్న రేవంత్ రెడ్డి
20వ తేదీన లండన్లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కూతురు వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకానున్న రేవంత్ రెడ్డి
24వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో లండన్లోనే రేవంత్ రెడ్డి
24వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ నుండి అమెరికాకు పయనం
30వ తేదీ వరకు అమెరికాలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి బస


Leave a Reply