రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామంలో బెల్ట్ షాపులకు సమయాలు కేటాయిస్తూ సర్పంచ్ భర్త వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెల్ట్ షాపులకు సమయాలు కేటాయించే అధికారం సర్పంచ్ భర్తకు ఉందా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.


Leave a Reply