శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్ – మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య కొనసాగుతున్న వివాదం
కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్
అయితే, ఆ భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్కు చెందిందిగా హైకోర్టు తీర్పు
హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
గతంలో ఇదే కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు


Leave a Reply