కరీంనగర్,(తెలంగాణ నేత్రం)
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుందిళ్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్‌ను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లే రామ్మూర్తి, ముస్కుల నరేందర్ రెడ్డి, తీగల సమ్మయ్య, కండె పోషం తదితరులు పాల్గొన్నారు.
సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన తొట్ల తిరుపతి యాదవ్
◷ August 30, 2026 | telangananetramtv


Leave a Reply