- మంచిర్యాల జిల్లాలో ACBకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన వరలక్ష్మి
- రూ.13 వేలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డారు
- నగదు తీసుకుంటే దొరికిపోతాననే భయంతో మరో వ్యక్తి ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే చేయించినట్లు గుర్తింపు
- ఫోన్‌పే ద్వారా రూ.13 వేలు బదిలీ చేయించుకున్నట్లు అధికారుల గుర్తింపు
- లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న Platforms
వరలక్ష్మీ వ్రతం రోజే లంచం తీసుకుంటూ వరలక్ష్మి పట్టుబడటంపై స్థానికుల సెటైర్లు


Leave a Reply