ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు, ప్రీమియం చెల్లించని ప్రభుత్వంఅకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల సహాయం చేసేందుకు,2018లో రైతు బీమా పథకం ప్రారంభించిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంఎల్‌ఐసీతో కలిసి ఈ పథకం అమలు చేస్తూ వచ్చిన ప్రభుత్వంప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీన రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి ప్రీమియం చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్న ఈ పథకం ఆగిపోవడంతో ఆందోళనలో రైతన్నలు..
తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం
◷ August 16, 2026 | telangananetramtv


Leave a Reply