అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయని తేల్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ
కాంక్రీటు క్వాలిటీ పరీక్షల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలోని అన్ని పియర్స్‌లో కాంక్రీటు క్వాలిటీ చాలా బాగున్నట్టు తేలిందని స్పష్టం చేసిన సీడబ్ల్యూపీఆర్ఎస్
ఎక్కడా చిన్న లోపం కూడా కనిపించలేదని, 100% నాణ్యంగా ఉన్నాయని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ ప్రకటన


Leave a Reply