గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గంగానగర్‌లోని MPPS ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.మనాలి ఠాకూర్
◷ August 20, 2026 | telangananetramtv


Leave a Reply