ఓడేడు: వెంకటేశ్వరపల్లి శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై ముత్తారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూదానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముత్తారం ఎస్ఐ రవికుమార్ తెలిపారు.
ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి
◷ August 16, 2026 | telangananetramtv

Leave a Reply