జనగామ: జనగామ గ్రామంలోని 6వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ తోకల (ఆవుల) శ్యామణి రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా. గంజి చక్రపాణి, గోలివాడ రాజబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
6వ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
◷ August 15, 2026 | telangananetramtv


Leave a Reply