నల్లబెల్లి: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. పెద్ది నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ.2 కోట్ల చెక్‌తో పాటు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ.25 లక్షల చెక్‌ను కేసీఆర్ అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.



Leave a Reply